మనమెప్పుడు మన జీవితంలో యాచకులను చూసి అనుకుంటున్నట్టు ”బలిసినట్టున్నావు పని చేసుకోవచ్చుకదా” అంటాడు ఆ ముగ్గురిలో ఒకడు ”పని చూపించు, దొరవు వచ్చావు” అని సమాధానం ఇస్తాడు . ఇంత వరకు మనకు మన అనుభవం , ఊహకు అందే విషయం లాగానే ఉంటుంది తరువాతి కథ కాస్మొలజీలోలా వొర్మహోల్ ద్వారా ఇంకొక ప్రపంచంలోకి వెళ్ళిపోతుంది కవి ‘పని చేసుకో రాదు’ అనడం , తాను ఎప్పటికయినా రాజు (డిప్యూటీ కలెక్టరు) అయిపోతాను లాంటి కలల లొంచ్చి...
Category: Telugu
నెట్ లేని రోజుల్లో
నెట్ లేని రోజుల్లో బాల్యం కృంగదీసే గతం ఉండేది కాదు భవిష్యత్తు భయపెట్టేది కాదు ఇల్లు , కుటుంబాల వెచ్చదనం పెట్టని కోటల్లాంటి అమ్మలు నాన్నలు గడప దాటితే స్నేహితులే స్నేహితులు రక రకాల ఆటలు రాత్రి కరంటు పోతే బయటి కొచ్చి అడుకోవచ్చనే ఆనందంలో అరుపులు గంటలకొద్ది పరిసర వీధుల్లో గడపడం వైల కొద్ది గంటలు ఏం మాట్లాడుకునేవాళ్ళమో ఆ దేవుడికే తెలుసు ఇంటర్నెట్ లేని రోజులు ఆ రోజులు ఇక రావేమో ఏ తరానికి...