మౌనం అనేది మూడురకాల మాటలు లేనప్పుడు శబ్దం ఉండదు అది మొదటి రకం మౌనం భౌతికమయిన మౌనం అనచ్చేమో రెండు ఆలోచనల మధ్య ఉండే కాళీ ఒక రకమయిన మౌనం దీన్నే ఒక సున్నితమయిన సైలెన్స్ అనవచ్చేమో ఆ కాళీలోంచి ఎప్పటికి మారని అవిరళ మౌనం అవిచ్చిన్నమయిన వర్తమానంగా ఉండొచ్చు ఆ వర్తమానం మనస్సుతో బుద్ధి తో తెలుసుకోలేము. బుద్ధి మరియు చిత్తం ,మనసు లేన్నప్పుడు ఉండేదే అప్రయత్నమయిన వర్తమాన అనుభూతి. వర్తమాన అనుభూతి వస్తుగతం కాదు...